ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పెరిగిన సువెన్‌ లైఫ్‌ నష్టాలు

ABN, Publish Date - May 14 , 2025 | 04:47 AM

సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ నష్టాలు మార్చి త్రైమాసికంలో మరింత పెరిగాయి. గత ఏడాది నాలుగో త్రైమాసికంతో పోల్చితే...

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌) : సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ నష్టాలు మార్చి త్రైమాసికంలో మరింత పెరిగాయి. గత ఏడాది నాలుగో త్రైమాసికంతో పోల్చితే కన్సాలిడేటెడ్‌ నష్టం రూ.26.54 కోట్ల నుంచి రూ.43.95 కోట్లకు పెరిగింది. ఖర్చులు రూ.34.21 కోట్ల నుంచి రూ.46.63 కోట్లకు చేరడంతో కంపెనీ ఆదాయం సైతం రూ.2.39 కోట్ల నుంచి రూ.1.47 కోట్లకు పడిపోయింది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 14 , 2025 | 04:47 AM