ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Market Opening Bell: భారీ నష్టాల్లో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

ABN, Publish Date - Apr 03 , 2025 | 09:22 AM

నిన్న లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ ఫుల్ రెడ్ లో స్టార్ట్ అయ్యాయి. ట్రంప్ టారిఫ్స్ పుణ్యమాని భారీ నష్టాల్లో మార్కెట్ మొదలైంది.

stock markets

Stock Market Opening Bell: భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం భారత స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో ఓపెన్(గ్యాప్ డౌన్) అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెగిటివ్ సంకేతాల నేపథ్యంలో దేశీయ సూచీలు ఎర్ర రంగులో మొదలయ్యాయి. మార్కెట్ మొదలైన ఉదయం 9:15 గంటలకు సెన్సెక్స్‌ (Sensex) ఏకంగా 805 పాయింట్లు.. నిఫ్టీ (Nifty) 182 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 438 పాయింట్లు, ఫిన్ నిఫ్టీ 200 పాయింట్లు, బ్యాంకెక్స్ 733 పాయింట్ల నష్టంతో కదలాడుతున్నాయి. అయితే, క్షణాల్లోనే కోలుకునే ప్రయత్నం చేస్తున్నాయి ఇండియా మార్కెట్లు.


ఇవి కూడా చదవండి:

అమెరికా సహా అతలాకుతలమౌతోన్న ప్రపంచ మార్కెట్లు

వక్ఫ్‌ బిల్లుకు లోక్‌సభ ఓకే

Updated Date - Apr 03 , 2025 | 09:25 AM