ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కొల్హాపూర్‌ హైదరాబాద్‌ స్టార్‌ ఎయిర్‌ సర్వీసులు

ABN, Publish Date - May 12 , 2025 | 05:12 AM

ప్రాంతీయ విమానయాన సంస్థ స్టార్‌ ఎయిర్‌.. కొల్హాపూర్‌ నుంచి బెంగళూరు, హైదరాబాద్‌, నాగపూర్‌లకు విమాన సర్వీసులు...

న్యూఢిల్లీ: ప్రాంతీయ విమానయాన సంస్థ స్టార్‌ ఎయిర్‌.. కొల్హాపూర్‌ నుంచి బెంగళూరు, హైదరాబాద్‌, నాగపూర్‌లకు విమాన సర్వీసులు ప్రారంభించనుంది. ఈ సర్వీసులు వచ్చే గురువారం నుంచి ప్రారంభమవుతాయని స్టార్‌ ఎయిర్‌ తెలిపింది. సంస్థ ఇప్పటికే కొల్హాపూర్‌ నుంచి అహ్మదాబాద్‌, ముంబై, తిరుపతి నగరాలకు వారానికి 16 సర్వీసులు నిర్వహిస్తోంది.

Updated Date - May 12 , 2025 | 06:45 AM