ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

స్టాండర్డ్‌ గ్లాస్‌ లైనింగ్‌రూ 21 కోట్ల లాభం

ABN, Publish Date - Aug 05 , 2025 | 05:29 AM

స్థానిక స్టాండర్డ్‌ గ్లాస్‌ లైనింగ్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ (ఎస్‌జీఎల్‌టీఎల్‌) జూన్‌ త్రైమాసికంలో రూ.178 కోట్ల ఆదాయంపై రూ.35 కోట్ల స్థూల లాభం...

హైదరాబాద్‌ (ఆధ్రజ్యోతి బిజినెస్‌): స్థానిక స్టాండర్డ్‌ గ్లాస్‌ లైనింగ్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ (ఎస్‌జీఎల్‌టీఎల్‌) జూన్‌ త్రైమాసికంలో రూ.178 కోట్ల ఆదాయంపై రూ.35 కోట్ల స్థూల లాభం, రూ.21 నికర లాభం నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 23.6ు, స్థూల లాభం 31.9ు, నికర లాభం 37.6ు పెరిగాయి. వ్యాపారా న్ని మరింత విస్తరించేందుకు కంపెనీ మరిన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అమెరికాలో స్టాండర్డ్‌ ఇంజినీరింగ్‌ ఇంక్‌ పేరుతో పూర్తి అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది.

ఇవి కూడా చదవండి

ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 05 , 2025 | 05:30 AM