సేవల రంగంలో స్వల్ప వృద్ధి
ABN, Publish Date - Jun 05 , 2025 | 03:52 AM
సేవల రంగం మే నెలలో నిలకడ వృద్ధిని సాధించింది. ఈరంగానికి చెందిన హెచ్‌ఎ్‌సబీసీ ఇండియా సర్వీసెస్...
న్యూఢిల్లీ: సేవల రంగం మే నెలలో నిలకడ వృద్ధిని సాధించింది. ఈరంగానికి చెందిన హెచ్‌ఎ్‌సబీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ సూచీ 58.8 పాయింట్లకు చేరింది. ఏప్రిల్‌లో ఇద 58.7 పాయింట్లుంది. డిమాండు పుంజుకోవడం, కొత్త ఆర్డర్లు రావడం ఇందుకు దోహదపడింది.
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 05 , 2025 | 03:52 AM