ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Market: సెన్సెక్స్‌ 345 పాయింట్లు డౌన్‌

ABN, Publish Date - Jul 11 , 2025 | 02:50 AM

కార్పొరేట్‌ కంపెనీల ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తమై అమ్మకాలకు పాల్పడడం గురువారం మార్కెట్‌ను కుంగదీసింది. ఐటీ, టెలికాం షేర్లలో...

ముంబై: కార్పొరేట్‌ కంపెనీల ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తమై అమ్మకాలకు పాల్పడడం గురువారం మార్కెట్‌ను కుంగదీసింది. ఐటీ, టెలికాం షేర్లలో తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి ప్రభావం తో ఈక్విటీ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 385.40 పాయింట్లు నష్టపోయి 83,190.28 వద్ద ముగియగా నిఫ్టీ 120.85 పాయింట్ల నష్టంతో 25,355.25 వద్ద క్లోజైంది. మార్కెట్‌ నష్టాల్లో ముగియడం వరుసగా ఇది రెండో రోజు.

ఇవి కూడా చదవండి

ఇన్‎కం ట్యాక్స్ 2025 కొత్త రూల్స్.. ఈ అప్‌డేట్ ప్రక్రియ తప్పనిసరి

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 11 , 2025 | 02:50 AM