1600 ఫోన్ నంబర్ సిరీ్‌సనే వాడాలి..
ABN, Publish Date - Apr 09 , 2025 | 04:14 AM
మదుపరుల ప్రయోజనాలను రక్షించడంతోపాటు ఆర్థిక మోసాలను అరికట్టేందుకు సెబీ మరో చర్య చేపట్టింది. ఇకపై కస్టమర్లకు కాల్ చేసేందుకు కేవలం ‘1600’ ఫోన్ నంబర్ సిరీ్‌సనే...
తన నియంత్రిత, రిజిస్టర్డ్ సంస్థలకు సెబీ నిర్దేశం
మదుపరుల ప్రయోజనాలను రక్షించడంతోపాటు ఆర్థిక మోసాలను అరికట్టేందుకు సెబీ మరో చర్య చేపట్టింది. ఇకపై కస్టమర్లకు కాల్ చేసేందుకు కేవలం ‘1600’ ఫోన్ నంబర్ సిరీ్‌సనే ఉపయోగించాలని సెబీ తన నియంత్రిత, రిజిస్టర్డ్ సంస్థలన్నింటినీ నిర్దేశించింది. తద్వారా మదుపరులు తమ నియంత్రిత, రిజిస్టర్డ్ సంస్థల నుంచి వచ్చే కాల్స్‌ను గుర్తించడం సులభమవుతుందని, ఆర్థిక మోసాలనూ తగ్గించేందుకు వీలవుతుందని సెబీ పేర్కొంది.
Updated Date - Apr 09 , 2025 | 04:14 AM