ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pharma Investment India: అరాజెన్‌ లో ఎస్‌బీఐ లైఫ్‌ అవెండ్‌సకు వాటా

ABN, Publish Date - Aug 14 , 2025 | 02:12 AM

కాంట్రాక్టు పద్దతిలో ఔషధ పరిశోధన, అభివృద్ధి, తయారీ (సీఆర్‌డీఎంఓ) రంగంలో ఉన్న అరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీ ఈక్విటీలో తాజాగా అవెండస్‌ ఫ్యూచర్‌ లీడర్స్‌ ఫండ్‌ 3, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ 2.5 శాతం వాటా...

  • రూ.300 కోట్లతో 2.5 శాతం కొనుగోలు

హైదరాబాద్‌: కాంట్రాక్టు పద్దతిలో ఔషధ పరిశోధన, అభివృద్ధి, తయారీ (సీఆర్‌డీఎంఓ) రంగంలో ఉన్న అరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీ ఈక్విటీలో తాజాగా అవెండస్‌ ఫ్యూచర్‌ లీడర్స్‌ ఫండ్‌ 3, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ 2.5 శాతం వాటా కొనుగోలు చేశాయి. ఇందుకోసం ఈ రెండు సంస్థలు రూ.300 కోట్ల వరకు చెల్లించినట్టు సమాచారం. జీవీకే రెడ్డి కుటుంబంనుంచి ఈ వాటాను కొనుగోలు చేసినట్టు అవెండస్‌ కంపెనీ వర్గాలు చెప్పాయి. చైనా+1 వ్యూహంలో భాగంగా అనేక అంతర్జాతీయ ఫార్మా కంపెనీలు పరిశోధన, అభివృద్ధి, తయారీ కార్యాకలాపాలను భారత్‌కు తరలిస్తున్నాయి. ఈ చర్య ‘అరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ కు ఉపయోగపడుతుందనే అంచనాతో ఎస్‌బీఐ లైఫ్‌, అవెండస్‌ గ్రూప్‌ ఈ వాటా కొనుగోలు చేసినట్టు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ తేదీకి ముందే ఐటీఆర్ దాఖలు చేయండి… ఆలస్య రుసుమును తప్పించుకోండి

రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 14 , 2025 | 02:12 AM