ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎస్‌బీఐ కార్డ్‌ అపోలో ఫార్మసీ నుంచి కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డు

ABN, Publish Date - May 16 , 2025 | 04:50 AM

అపోలో ఫార్మసీని నిర్వహిస్తున్న అపోలో హెల్త్‌ కంపెనీతో కలిసి కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డును తీసుకువచ్చినట్లు ఎస్‌బీఐ కార్డ్‌ ప్రకటించింది ఆరోగ్యం, వెల్‌నె్‌సపై దృష్టి పెట్టే...

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అపోలో ఫార్మసీని నిర్వహిస్తున్న అపోలో హెల్త్‌ కంపెనీతో కలిసి కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డును తీసుకువచ్చినట్లు ఎస్‌బీఐ కార్డ్‌ ప్రకటించింది ఆరోగ్యం, వెల్‌నె్‌సపై దృష్టి పెట్టే విధంగా అపోలో ఎస్‌బీఐ కార్డ్‌ సెలెక్ట్‌ పేరుతో దీన్ని తీసుకువచ్చినట్లు ఎస్‌బీఐ కార్డ్‌ తెలిపింది అపోలో ఎస్‌బీఐ కార్డ్‌ సెలెక్ట్‌ వినియోగదారులు.. అపోలో 24/7 యాప్‌, అపోలో ఫార్మసీ స్టోర్ల ద్వారా ఔషధాల కొనుగోలు, హెల్త్‌ చెకప్‌ ప్యాకేజీలు, రక్త పరీక్షలు సహా ఇతరత్రా కొనుగోళ్లపై రివార్డు పాయింట్లు అందుకుంటారని పేర్కొంది. అంతేకాకుండా యాప్‌తో పాటు ఎంపిక చేసిన ఫార్మసీ స్టోర్లలో కొనుగోళ్లపై 25 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్‌ చేస్తున్నట్లు ఎస్‌బీఐ కార్డ్‌ తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 16 , 2025 | 04:50 AM