ఎస్‌బీఐలో 18000 కొత్త నియామకాలు
ABN, Publish Date - Jun 12 , 2025 | 04:10 AM
ఎస్‌బీఐ పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 18,000 కొలువుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసింది...
న్యూఢిల్లీ: ఎస్‌బీఐ పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 18,000 కొలువుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసింది. ఇందులో 13,500 క్లరికల్ పోస్టులు, 3,000 పైగా ప్రొబేషనరీ ఆపీసర్లు, ఇతర ఆఫీసర్ల పోస్టులని బ్యాంకు చైర్మన్ సీ.శ్రీనివాసులు శెట్టి చెప్పారు. అవసరాలకు అనుగుణంగా వీరికి అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి విధుల్లోకి తీసుకుంటామని తెలిపారు.
ఇవి కూడా చదవండి
రాజీవ్ యువ వికాసం మరింత జాప్యం
ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల కల సాకారమయ్యేనా
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jun 12 , 2025 | 04:10 AM