ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎంసీఎల్‌ఆర్‌ రేటును తగ్గించిన ఇండియన్‌ బ్యాంక్‌

ABN, Publish Date - Jul 03 , 2025 | 05:13 AM

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని ఇండియన్‌ బ్యాంక్‌ రిటైల్‌ రుణాలపై నిధుల సమీకరణ వ్యయాల ఆధారిత వడ్డీరేటును (ఎంసీఎల్‌ఆర్‌) 0.05 శాతం మేరకు..

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని ఇండియన్‌ బ్యాంక్‌ రిటైల్‌ రుణాలపై నిధుల సమీకరణ వ్యయాల ఆధారిత వడ్డీరేటును (ఎంసీఎల్‌ఆర్‌) 0.05 శాతం మేరకు తగ్గించింది. దీంతో ఈ రేటు 9 శాతానికి దిగివచ్చింది. ఈ కొత్త రేటు గురువారం నుంచే అమలులోకి వస్తుంది. దీంతో ఆటో, పర్సనల్‌, గృహరుణాలు మరింత చవుక అవుతాయి. అలాగే కస్టమర్లకు మరింత సౌలభ్యం కల్పించడం లక్ష్యంగా బ్యాంకు ఖాతాలో కనీస నిల్వ నిర్వహించకపోతే విధించే చార్జీలను పూర్తిగా ఎత్తివేసింది. ఇది జూలై 7 నుంచి అమలులోకి వస్తుంది.

Updated Date - Jul 03 , 2025 | 05:13 AM