క్వాంటమ్ ఎనర్జీ తయారీ కేంద్రం విస్తరణ
ABN, Publish Date - Jun 10 , 2025 | 01:13 AM
హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న విద్యుత్ వాహనాల తయారీ సంస్థ క్వాంటమ్ ఎనర్జీ.. ఫ్యూచర్ సిటీ సమీపంలోని...
హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న విద్యుత్ వాహనాల తయారీ సంస్థ క్వాంటమ్ ఎనర్జీ.. ఫ్యూచర్ సిటీ సమీపంలోని మహేశ్వరంలో ఉన్న తమ ఫ్యాక్టరీని విస్తరించింది. 2.4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఫ్యాక్టరీ ఉత్పత్తి సామర్థ్యం ఏటా రెండు లక్షల వాహనాలకు పెరుగుతుందని, దీనివల్ల స్థానికులకు ఉద్యోగావకాశాలు గణనీయంగా పెరుగుతాయని కంపెనీ ఎండీ చక్రవర్తి చుక్కపల్లి అన్నారు. ప్రస్తుతం కంపెనీ ప్లాస్మా, మిలన్, బిజినెస్ మోడళ్లను విక్రయిస్తోంది.
ఇవీ చదవండి:
రెస్టారెంట్‌లో లేట్ సర్వీస్..హోటల్ ధ్వంసం చేసిన కస్టమర్లు
ప్రధానిని పలకరించిన యూనస్..బంగ్లాదేశ్ నుంచి మోదీకి సందేశం
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jun 10 , 2025 | 01:13 AM