పవర్‌మెక్‌కు తెలంగాణ ప్రభుత్వ సంస్థ ప్రాజెక్టు
ABN, Publish Date - May 14 , 2025 | 05:01 AM
పవర్‌మెక్ ప్రాజెక్ట్స్ తెలంగాణ పవర్ జెనరేషన్ కార్పొరేషన్ నుంచి ఇంటిగ్రేటెడ్ టౌన్‌షి్‌ప నిర్మాణం కోసం రూ.971.98 కోట్ల ఆర్డర్ సాధించింది....
న్యూఢిల్లీ: పవర్‌మెక్ ప్రాజెక్ట్స్ తెలంగాణ పవర్ జెనరేషన్ కార్పొరేషన్ నుంచి ఇంటిగ్రేటెడ్ టౌన్‌షి్‌ప నిర్మాణం కోసం రూ.971.98 కోట్ల ఆర్డర్ సాధించింది. స్థలం స్వాధీనం చేసుకున్న నాటి నుంచి 30 నెలల కాలవ్యవధిలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా తాము నల్గొండ జిల్లాలోని దామరచెర్లలో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ వద్ద టౌన్‌షి్‌ప నిర్మించాల్సి ఉంటుందని పవర్‌మెక్ రెగ్యులేటరీ సంస్థలకు పంపిన సందేశంలో తెలిపింది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 14 , 2025 | 05:02 AM