ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆస్ర్టో గైడ్‌ 24300 పైన బుల్లిష్‌

ABN, Publish Date - May 12 , 2025 | 05:21 AM

నిఫ్టీ గత వారం 23,935-24,526 పాయింట్ల మధ్యన కదలాడి 339 పాయింట్ల నష్టంతో 24,008 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 24,300 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది....

ఆస్ర్టో గైడ్‌ : 24,300 పైన బుల్లిష్‌

(మే 12-16 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ గత వారం 23,935-24,526 పాయింట్ల మధ్యన కదలాడి 339 పాయింట్ల నష్టంతో 24,008 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 24,300 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది.

  • 20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 24,254, 24,336, 24,264, 23,691 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి.

బ్రేకౌట్‌ స్థాయి: 24,300 బ్రేక్‌డౌన్‌ స్థాయి: 23,700

నిరోధ స్థాయిలు: 24,200, 24,300, 24,400

(24,100 పైన బుల్లిష్‌)

మద్దతు స్థాయిలు: 23,800, 23,700, 23,600

(23,900 దిగువన బేరిష్‌)

డా. భువనగిరి అమర్‌నాథ్‌

ఇవి కూడా చదవండి

Minister Agricultural Success: ఆదర్శ రైతు మంత్రి నిమ్మల

PSR Anjaneyulu Remanded: గ్రూపు-1 కేసులోనూ పీఎస్‌ఆర్‌కు రిమాండ్‌

Updated Date - May 12 , 2025 | 05:21 AM