Ownership change: పీఈ ఇన్వెస్టర్ల చేతికి వీఐపీ ఇండస్ట్రీస్
ABN, Publish Date - Jul 15 , 2025 | 05:08 AM
ప్రముఖ లగేజ్, ట్రావెల్ యాక్సెసరీస్ తయారీ కంపెనీ వీఐపీ ఇండస్ట్రీస్ యాజమాన్యాం చేతులు మారుతోంది. ఈ కంపెనీ ప్రమోటర్లు అయిన దిలీప్ పిరామల్, అతని కుటుంబ...
న్యూఢిల్లీ: ప్రముఖ లగేజ్, ట్రావెల్ యాక్సెసరీస్ తయారీ కంపెనీ వీఐపీ ఇండస్ట్రీస్ యాజమాన్యాం చేతులు మారుతోంది. ఈ కంపెనీ ప్రమోటర్లు అయిన దిలీప్ పిరామల్, అతని కుటుంబ సభ్యులకు కంపెనీ ఈక్విటీలో ఉన్న వాటా నుంచి 32 శాతం వాటాను మల్టిపుల్స్ ప్రైవేట్ ఈక్విటీ అనే ఆల్టర్‌నేటివ్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ కొనుగోలు చేస్తోంది. దీనికి సంబంధించి ఇద్దరి మధ్య స్పష్టమైన ఒప్పందం కుదిరింది. దీంతో మల్టిపుల్ పీఈ సంస్థ ప్రజల నుంచి మరో 26 శాతం వాటాను ఒక్కో షేరు రూ.388 చొప్పున కొనుగోలు చేసేందుకు త్వరలో ఓపెన్ ఆఫర్ ప్రకటించనుంది.
ఇవి కూడా చదవండి
నీ వయస్సు అయిపోయింది.. అందుకే..
ఆస్తి తగాదా.. యువకుడి హైడ్రామా.. చివరకు ఏమైందంటే
Read Latest AP News And Telugu News
Updated Date - Jul 15 , 2025 | 05:08 AM