ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Car Price Hike: మెర్సిడెస్‌ బెంజ్‌ కార్ల ధర పెంపు

ABN, Publish Date - May 10 , 2025 | 05:56 AM

ఈ ఏడాది రెండు విడతలలో మెర్సిడెస్‌ బెంజ్‌ తమ కార్ల ధరను రూ.90,000 నుంచి రూ.12.2 లక్షల వరకు పెంచనున్నట్లు తెలిపింది. ఫారెక్స్‌ ఆటుపోట్ల ప్రభావాన్ని తగ్గించుకోవడం కోసం ఈ ధరల సవరణ చేపట్టాలని కంపెనీ పేర్కొంది.

న్యూఢిల్లీ: ఈ ఏడాది రెండు విడతలుగా తమ కార్ల ధర రూ.90000 నుంచి రూ.12.2 లక్షల మధ్యలో పెంచనున్నట్టు మెర్సిడెస్‌ బెంజ్‌ తెలిపింది. ఫారెక్స్‌ ఆటుపోట్ల ప్రభావాన్ని పాక్షికంగా తగ్గించుకునేందుకు ఈ చర్య దోహదపడుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలియచేసింది. జూన్‌, సెప్టెంబరు నెలల్లో ధరల సవరణ ఉంటుందని పేర్కొంది. సీ-క్లాస్‌ కార్ల ధర కనిష్ఠంగా రూ.90 వేలు, మేబాక్‌ ఎస్‌ 680 ధర గరిష్ఠంగా రూ.12.2 లక్షలు పెరుగుతాయని తెలిపింది.

Updated Date - May 10 , 2025 | 05:56 AM