ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మెర్సిడెస్‌ కార్ల ధర మరోసారి పెంపు

ABN, Publish Date - Jul 14 , 2025 | 04:32 AM

మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా మరోసారి కార్ల ధరలు పెంచనుంది. సెప్టెంబర్‌లో తమ కార్ల ధరలను 1 నుంచి 1.5 శాతం వరకు పెంచే...

న్యూఢిల్లీ: మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా మరోసారి కార్ల ధరలు పెంచనుంది. సెప్టెంబర్‌లో తమ కార్ల ధరలను 1 నుంచి 1.5 శాతం వరకు పెంచే యోచనలో ఉన్నట్టు కంపెనీ తెలిపింది. యూరోతో పోలిస్తే రూపాయి బలహీనత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ఎండీ, సీఈఓ సంతోష్‌ అయ్యర్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

Updated Date - Jul 14 , 2025 | 04:32 AM