ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Indian Army Weapons: ఆయుధాల తయారీలోకి మేఘా గ్రూప్‌

ABN, Publish Date - Apr 22 , 2025 | 02:36 AM

మేఘా గ్రూప్‌ చిన్న ఆయుధాల తయారీలోకి ప్రవేశించింది. హైదరాబాద్‌లో ఐకామ్‌-కారకాల్‌ సంయుక్తంగా ఆయుధాల తయారీ ప్లాంట్‌ ప్రారంభించాయి

  • హైదరాబాద్‌లో కారకాల్‌, ఐకామ్‌ ప్లాంట్‌ ప్రారంభం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) చిన్న తరహా ఆయుధాల తయారీలోకి ప్రవేశించింది. కంపెనీ అనుబంధ సంస్థ ఐకామ్‌ టెలీ లిమిటెడ్‌ , యూఏఈకి చెందిన ఎడ్జ్‌ గ్రూప్‌తో కలిసి ఈ ఆయుధాల తయారీ చేపట్టింది. హైదరాబాద్‌లోని ఐకామ్‌ సమీకృత ఇంజనీరింగ్‌ కేంద్రంలో ఈ చిన్న ఆయుధాల తయారీ ప్లాంట్‌ను ప్రారంభించింది. ఎడ్జ్‌ గ్రూప్‌ అనుబంధ సంస్థ కారకాల్‌ ఈ ఆయుధాల తయారీకి అవసరమైన పూర్తి టెక్నాలజీని ఐకామ్‌ టెలీకి అందిస్తోంది. ఈ టెక్నాలజీ సాయంతో ఐకామ్‌ తన ప్లాంట్‌లో ఈ చిన్న తరహా ఆయుధాలను తయారు చేసి భారత సైన్యం, పారా మిలిటరీ దళాలకు సరఫరా చేస్తుంది.

Updated Date - Apr 22 , 2025 | 02:38 AM