ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆల్టో కే10 వ్యాగన్‌ ఆర్‌లో 6 ఎయిర్‌బ్యాగ్స్‌

ABN, Publish Date - May 13 , 2025 | 03:14 AM

చిన్న కారు ఆల్టో కే10 సహా వ్యాగన్‌ ఆర్‌, సెలీరియో, ఈకో కార్లన్నింటిలోనూ ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌ను పొందుపరిచినట్లు మారుతి సుజుకీ ఇండియా...

న్యూఢిల్లీ: చిన్న కారు ఆల్టో కే10 సహా వ్యాగన్‌ ఆర్‌, సెలీరియో, ఈకో కార్లన్నింటిలోనూ ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌ను పొందుపరిచినట్లు మారుతి సుజుకీ ఇండియా ప్రకటించింది. కస్టమర్లకు మరింత మెరుగైన భద్రతా ఫీచర్లను అందించాలన్న ఆలోచనకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. భారత్‌లో ఆధునిక రహదారుల మౌలిక వసతులు శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వాహనాల్లో మరింత శక్తివంతమైన భద్రతా చర్యలు అవసరమయ్యాయని కంపెనీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (మార్కెటింగ్‌, సేల్స్‌) పార్థో బెనర్జీ అన్నారు.

ఇవి కూడా చదవండి

Paytm: పేటీఎంకు మరో దెబ్బ..సంస్థలో 4 శాతం వాటా సేల్ చేస్తున్నారా..

Penny Stock: ఈ స్టాక్‎పై రూ.4 లక్షల పెట్టుబడి..ఏడేళ్ల లోనే రూ.56 లక్షల లాభం..

Investment Tips: ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 13 , 2025 | 03:14 AM