ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మారుతి ని తాకిన మాగ్నెట్ల కొరత

ABN, Publish Date - Jun 11 , 2025 | 03:15 AM

రేర్‌ ఎర్త్‌ మాగ్నెట్ల కొరత దేశంలో అతిపెద్ద కార్ల కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎ్‌సఐ)ని తాకింది. ఈ ప్రభావం కంపెనీ త్వరలో...

  • ఈ-విటారా ఉత్పత్తిలో భారీ కోత

న్యూఢిల్లీ: రేర్‌ ఎర్త్‌ మాగ్నెట్ల కొరత దేశంలో అతిపెద్ద కార్ల కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎ్‌సఐ)ని తాకింది. ఈ ప్రభావం కంపెనీ త్వరలో విడుదల చేసే ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ఈ-విటారాపై పడింది. ఈ మాగ్నెట్ల కొరతతో ఈ సంవత్సరం ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య కాలంలో 26,512 ఈ-విటారా ఈవీలు ఉత్పత్తి చేయాలన్న లక్ష్యాన్ని కంపెనీ 8,221 కి కుదించుకుంది. కంపెనీ అధికారికంగా ఈ విషయం ధ్రువీకరించడం లేదు. అయితే రేర్‌ ఎర్త్‌ మాగ్నెట్ల ఎగుమతులపై చైనా విధించిన ఆంక్షలే ఇందుకు కారణమని తెలుస్తోంది.

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 11 , 2025 | 03:15 AM