ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

LIC Housing Loan: ఎల్‌ఐసీ హౌసింగ్‌ వడ్డీ రేట్లు తగ్గింపు

ABN, Publish Date - Apr 26 , 2025 | 04:14 AM

ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ గృహ రుణాల కనీస వడ్డీ రేటును 8.25% నుండి 8% కు తగ్గించింది.ఈ తగ్గింపు ఈ నెల 28వ తేదీ నుంచి అమల్లోకి రానుంది

న్యూఢిల్లీ: ఎల్‌ఐసీ అనుబంధ సంస్థ ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తన గృహ రుణాల కనీస వడ్డీ రేట్లను 8.25 శాతం నుంచి 8 శాతానికి తగ్గించింది. ఈ నెల 28 నుంచి ఈ తగ్గింపు అమల్లోకి వస్తుందని తెలిపింది. ఆర్‌బీఐ ఇటీవల కీలక రెపో వడ్డీ రేటును పావు శాతం తగ్గించింది. అందులో భాగంగానే ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తన గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది.

Updated Date - Apr 26 , 2025 | 04:15 AM