Majority Stake: క్రిస్‌క్యాపిటల్ చేతికి థియోబ్రోమా
ABN, Publish Date - Jul 16 , 2025 | 03:46 AM
బేకరీ, మిఠాయిల వ్యాపార సంస్థలపైనా ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ముంబై కేంద్రంగా పని చేసే థియోబ్రోమా బేకరీ, కన్ఫెక్షనరీ స్టోర్ల...
న్యూఢిల్లీ: బేకరీ, మిఠాయిల వ్యాపార సంస్థలపైనా ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ముంబై కేంద్రంగా పని చేసే థియోబ్రోమా బేకరీ, కన్ఫెక్షనరీ స్టోర్ల సంస్థ ఈక్విటీలో 90 శాతం వాటాను పీఈ సంస్థ క్రిస్‌క్యాపిటల్ రూ.2,410 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఈ డీల్‌పై రెండు సంస్థలు అధికారికంగా నోరు విప్పడం లేదు. థియోబ్రోమ ప్రస్తు తం దేశంలోని 30 నగరాల్లో 200కు పైగా బేకరీ, కన్ఫెక్షనరీ స్టోర్లు నిర్వహిస్తోంది.
ఇవి కూడా చదవండి:
క్రెడిట్ కార్డు లేదా.. అయినా క్రెడిట్ స్కోరు పెరగాలంటే..
సైడ్ ఇన్‌కమ్ కోసం ప్రయత్నించే వారి ముందున్న బెస్ట్ ఆప్షన్స్ ఇవే
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 16 , 2025 | 03:46 AM