Award winner: జీఆర్‌టీ జువెలర్స్‌కు పీజీఐ అవార్డు
ABN, Publish Date - Aug 01 , 2025 | 05:37 AM
ప్లాటినం గిల్డ్ ఇంటర్నేషనల్(పీజీఐ) నిర్వహించిన ప్లాటినం సీజన్ ఆఫ్ లవ్ 2025 పోటీలో జీఆర్‌టీ జువెలర్స్ మరోసారి అవార్డు...
హైదరాబాద్: ప్లాటినం గిల్డ్ ఇంటర్నేషనల్(పీజీఐ) నిర్వహించిన ప్లాటినం సీజన్ ఆఫ్ లవ్ 2025 పోటీలో జీఆర్‌టీ జువెలర్స్ మరోసారి అవార్డు దక్కించుకుంది. ఈ పోటీలో జీఆర్‌టీ అవార్డు గెలుచుకోవడం వరుసగా ఇది తొమ్మిదోసారి. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణాదిలో ప్లాటినం విక్రయాల్లో అగ్రగామిగా నిలిచినందుకు గాను జీఆర్‌టీకి ఈ అవార్డు లభించింది.
Also Read:
మీ ఇన్నర్ స్ట్రెంత్ ఏంటో తెలుసుకోవాలనుందా?
ఉలిక్కి పడేలా చేసిన ఫిర్యాదు.. తవ్వకాల్లో శవాలు
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Aug 01 , 2025 | 05:37 AM