ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

స్ట్రింగ్‌ మెటావర్స్‌ లిమిటెడ్‌ మార్చితో ముగిసిన

ABN, Publish Date - May 16 , 2025 | 04:26 AM

స్ట్రింగ్‌ మెటావర్స్‌ లిమిటెడ్‌.. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను రూ.407.36 కోట్ల ఆదాయంపై రూ.35.25 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2023-24తో పోల్చితే ఆదాయం (రూ.151.21 కోట్లు) 169.40 శాతం వృద్ధి...

  • స్ట్రింగ్‌ మెటావర్స్‌ లిమిటెడ్‌.. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను రూ.407.36 కోట్ల ఆదాయంపై రూ.35.25 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2023-24తో పోల్చితే ఆదాయం (రూ.151.21 కోట్లు) 169.40 శాతం వృద్ధి చెందగా లాభం (రూ.10.82 కోట్లు) ఏకంగా 225.79 శాతం పెరిగింది. కాగా బ్లాక్‌చెయిన్‌ వాలిడేషన్‌ నోడ్స్‌ కోసం క్లౌడ్‌ డేటా సెంటర్లలో 5 కోట్ల డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది.

  • జూ ఫిన్‌టెక్‌ సంస్థ జాగిల్‌.. మెష్‌ పేమెంట్స్‌తో వ్మూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా మెష్‌ పేమెంట్స్‌ తన అంతర్జాతీయ కస్టమర్లకు జాగిల్‌కు చెందిన ప్రీపెయిడ్‌ కార్డులు, ఫారెక్స్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డుల వంటి స్పెండ్‌ మేనేజ్‌మెంట్‌ సేవలను అందించనుంది. మెష్‌ పేమెంట్స్‌కు అంతర్జాతీయ ట్రావెల్‌, స్పెండ్‌ సొల్యూషన్స్‌ సేవల్లో మంచి పేరుంది. ఇప్పటికే ఈ కంపెనీ అమెరికా, యూరప్‌, లాటిన్‌ అమెరికాల్లోని భారత ఎంఎన్‌సీలకు సేవలందిస్తోంది.

Also Read:

SJaishankar: కశ్మీర్ విషయంలో మూడో దేశం జోక్యం అవసరం లేదు

ఉద్యోగాల క్యాలెండర్ రిలీజ్..ఏ ఎగ్జామ్ ఎప్పుడుందో తెలుసా..

చైనాకు బుద్ధి చెప్పిన భారత్

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 16 , 2025 | 04:27 AM