ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Jane Street: ఎస్ర్కో ఖాతాలో రూ.4,843 కోట్లు జమ

ABN, Publish Date - Jul 15 , 2025 | 05:13 AM

సెబీ ఆదేశానుసారంగా ఎస్ర్కో ఖాతా లో రూ.4,843.57 కోట్లు జమ చేసిన అమెరికన్‌ హెడ్జ్‌ ఫండ్‌ కంపెనీ జేన్‌ స్ట్రీట్‌.. తమపై విధించిన కొన్ని ఆంక్షలను ఎత్తివేయాలని...

జేన్‌ స్ట్రీట్‌

న్యూఢిల్లీ: సెబీ ఆదేశానుసారంగా ఎస్ర్కో ఖాతా లో రూ.4,843.57 కోట్లు జమ చేసిన అమెరికన్‌ హెడ్జ్‌ ఫండ్‌ కంపెనీ జేన్‌ స్ట్రీట్‌.. తమపై విధించిన కొన్ని ఆంక్షలను ఎత్తివేయాలని నియంత్రణ మండలిని కోరిం ది. జేన్‌ స్ట్రీట్‌ అభ్యర్థనను పరిశీలిస్తున్నామని సెబీ పేర్కొంది. మోసపూరిత ట్రేడింగ్‌ వ్యూహా ల ద్వారా మార్కెట్‌ నుంచి అక్రమంగా వేల కోట్లు ఆర్జించిన జేన్‌ స్ట్రీట్‌ను సెక్యూరిటీ మార్కెట్‌ నుంచి నిషేధిస్తూ సెబీ ఈ నెల 4న ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, రూ.4,843 కోట్ల అక్రమ లాభాలను ఎస్ర్కో ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

నీ వయస్సు అయిపోయింది.. అందుకే..

ఆస్తి తగాదా.. యువకుడి హైడ్రామా.. చివరకు ఏమైందంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 15 , 2025 | 05:13 AM