ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అమెరికాలో వడ్డీరేట్లు యథాతథం

ABN, Publish Date - Mar 20 , 2025 | 03:42 AM

కీలక వడ్డీరేట్లను 4.25-4.5ు వద్దే యథాతథంగా కొనసాగించాలని అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్‌ రిజర్వు నిర్ణయించింది. బ్యాంకు చైర్మన్‌ జెరోం పోవెల్‌ అధ్యక్షతన...

వాషింగ్టన్‌: కీలక వడ్డీరేట్లను 4.25-4.5ు వద్దే యథాతథంగా కొనసాగించాలని అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్‌ రిజర్వు నిర్ణయించింది. బ్యాంకు చైర్మన్‌ జెరోం పోవెల్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆర్థిక పరిస్థితులు విషమిస్తే ఈ సంవత్సరం రెండు విడతలుగా వడ్డీరేట్ల కోత ఉండే అవకాశం ఉందని స్పష్టమైన సంకేతాలిచ్చింది. ట్రంప్‌ వాణిజ్య సుంకాల నేపథ్యంలో తలెత్తే పరిస్థితులపై స్పష్టత ఏర్పడే వరకు వడ్డీరేట్ల తగ్గింప జోలికి పోకపోవడమే మంచిదని ఫెడ్‌ రిజర్వు నిర్ణయించినట్టు భావిస్తున్నారు.

Updated Date - Mar 20 , 2025 | 03:42 AM