ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Indigo Revenues: ఇండిగో లాభంలో 20 శాతం క్షీణత

ABN, Publish Date - Jul 31 , 2025 | 02:10 AM

ప్రైవేట్‌ విమానయాన దిగ్గజం ఇండిగో లాభాలకు గగనతల ఆంక్షలు గండి కొట్టాయి. వర్తమాన ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ లాభం...

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ విమానయాన దిగ్గజం ఇండిగో లాభాలకు గగనతల ఆంక్షలు గండి కొట్టాయి. వర్తమాన ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ లాభం 20% క్షీణించి రూ. 2176.3 కోట్లకు పరిమితమయింది. అయితే వివిధ గమ్యాలకు చేర్చిన ప్రయాణికుల సంఖ్య మాత్రం 12% పెరిగి 3.1 కోట్లుగా నమోదయింది. గత ఏడాది ఇదే కాలంలో ఇండిగో లాభం రూ.2,728.8 కోట్లుంది. మొత్తం ఆదాయం 6.4% వృద్ధితో రూ.20,248.9 కోట్ల నుంచి రూ.21,542.6 కోట్లకు పెరిగింది. జూన్‌ నెలలో ఇండిగో 64.5% మార్కెట్‌ వాటా సాధించింది.

ఇవి కూడా చదవండి

రష్యాలో భారీ భూకంపం.. జపాన్, అమెరికాలో సునామీ అలర్ట్

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 31 , 2025 | 02:10 AM