ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

India Industrial Growth: ఆరు నెలల కనిష్ఠానికి ఐఐపీ

ABN, Publish Date - Apr 12 , 2025 | 03:18 AM

దేశంలో పారిశ్రామికోత్పత్తి సూచీ (IIP) ఫిబ్రవరిలో 6 నెలల కనిష్ఠ స్థాయి అయిన 2.9%కి పడిపోయింది. తయారీ, గనులు, విద్యుత్‌ రంగాల్లో వృద్ధి మందగమనే ఇందుకు ప్రధాన కారణం

న్యూఢిల్లీ: దేశంలో పారిశ్రామిక రంగం మరోసారి నిరుత్సాహపూరితమైన వృద్ధిని నమోదు చేసింది. ఫిబ్రవరిలో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 6 నెలల కనిష్ఠ స్థాయి 2.9 శాతానికి దిగజారింది. గత ఏడాది ఫిబ్రవరిలో 5.6% ఉంది. తయారీ, గనులు, విద్యుత్‌ రంగాలు నిరాశావహమైన వృద్ధిని నమోదు చేయడం ఇందుకు కారణం. గత ఏడాది ఆగస్టులో జీరో శాతం వృద్ధిని నమోదు చేసిన తర్వాత నమోదైన మరో కనిష్ఠ స్థాయి ఇదే.

Updated Date - Apr 12 , 2025 | 03:20 AM