Indian Tech Firm: స్పీచ్‌ను టెక్స్ట్‌గా మార్చే ఎల్‌ఎల్‌ఎం
ABN, Publish Date - Jul 18 , 2025 | 06:02 AM
కృత్రిమ మేధ (ఏఐ) ఆఽధారిత లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్‌ఎల్‌ఎం) ఆవిష్కరణలో దేశీయ కంపెనీలూ తమ సత్తా చూపిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీస్ (సాస్) పద్దతిలో కంపెనీలకు...
ఆవిష్కరించిన జోహో
బెంగళూరు: కృత్రిమ మేధ (ఏఐ) ఆఽధారిత లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్‌ఎల్‌ఎం) ఆవిష్కరణలో దేశీయ కంపెనీలూ తమ సత్తా చూపిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీస్ (సాస్) పద్దతిలో కంపెనీలకు సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులు అందించే దేశీయ టెక్నాలజీ కంపెనీ జోహో ‘జియా ఎల్‌ఎల్‌ఎం’ పేరుతో తన సొంత ఎల్‌ఎల్‌ఎంను ఆవిష్కరించింది. తమ సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులను ఉపయోగిస్తున్న ఖాతాదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఎల్‌ఎల్‌ఎంను అభివృద్ధి చేసినట్టు జోహో తెలిపింది. తమ ఎల్‌ఎల్‌ఎంతో ఉద్యోగాలకు, నియామకాలకు ఎలాంటి ముప్పు ఉండదని పేర్కొంది. స్పీచ్‌ను టెక్ట్స్‌గా మార్చడం ఈ ఎల్‌ఎల్‌ఎం ప్రత్యేకత.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 18 , 2025 | 06:02 AM