ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ పరిమితి పెంపు?

ABN, Publish Date - Feb 18 , 2025 | 01:32 AM

బ్యాంకు డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ పథకం పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.5 లక్షల నుంచి మరింత పెంచే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తోది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక సేవల విభాగం (డీఎ్‌ఫఎస్‌)...

ముంబై: బ్యాంకు డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ పథకం పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.5 లక్షల నుంచి మరింత పెంచే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తోది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక సేవల విభాగం (డీఎ్‌ఫఎస్‌) కార్యదర్శి నాగరాజు ఈ విషయం వెల్లడించారు. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే ఆ విషయాన్ని నోటిఫై చేస్తామన్నారు. ముంబై కేంద్రంగా ఉన్న న్యూ ఇండియా కోఆపరేటివ్‌ బ్యాంక్‌ స్కామ్‌ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తున్నట్టు భావిస్తున్నారు.

  • ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పత్రిక ప్రకటించిన గ్లోబల్‌ ఎంబీఏ ర్యాంకింగ్స్‌లో దేశంలో ప్రీమియర్‌ బిజినెస్‌ స్కూల్‌గా ఐఎ్‌సబీ తొలి స్థానాన్ని మరోసారి కైవసం చేసుకుంది. అలాగే ప్రపంచంలో తన ర్యాంకింగ్‌ను 31 నుంచి 27వ స్థానానికి పెంచుకుంది. ఆసియాలో 5వ స్థానాన్ని నిలబెట్టుకుంది.

  • ప్యాకేజింగ్‌ సేవలు అందించే అమెరికా సంస్థ సొనోకో ప్రొడక్ట్స్‌ హైదరాబాద్‌లో పెర్‌ఫార్మెన్స్‌ హబ్‌ పేరుతో తన గ్లోబల్‌ క్యాపబిలిటీ కేంద్రాన్ని (జీసీసీ) ఏర్పాటు చేసింది. రూ.86 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో 300 మంది టెక్నాలజిస్టులు పని చేయనున్నారు.


Best FD Rates: సీనియర్ సిటిజన్లకు గ్యారెంటీడ్ రిటర్న్స్.. రూ. లక్ష FDపై ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందంటే..


New FASTag Rules: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్.. ఇవి పాటించకుంటే ఫైన్..

New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..


BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 18 , 2025 | 01:32 AM