ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

‘ఐసీఐసీఐ’ సేవింగ్‌ డిపాజిట్‌ రేటు 0.25% తగ్గింపు

ABN, Publish Date - Apr 17 , 2025 | 03:39 AM

ఐసీఐసీఐ బ్యాంక్‌ సైతం పొదుపు ఖాతా డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటును 0.25 శాతం తగ్గించింది. కొత్త రేటు బుధవారం నుంచే...

ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్‌ సైతం పొదుపు ఖాతా డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటును 0.25 శాతం తగ్గించింది. కొత్త రేటు బుధవారం నుంచే అమలులోకి వస్తుందని బ్యాంక్‌ స్పష్టం చేసింది. దీంతో రూ.50 లక్షల లోపు సేవింగ్‌ డిపాజిట్లపై వార్షిక వడ్డీ 2.75 శాతానికి తగ్గింది. రూ.50 లక్షలకు పైగా డిపాజిట్‌పై వడ్డీ 3.25 శాతానికి దిగివచ్చింది. ఈ నెల 9న ఆర్‌బీఐ రెపో రేటు తగ్గించడంతో బ్యాంక్‌లు ఒక్కొక్కటిగా డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గిస్తున్నాయి.

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 17 , 2025 | 03:39 AM