గ్రావ్‌టన్‌కు 10000 ఈ టూ వీలర్లు
ABN, Publish Date - Jun 06 , 2025 | 05:43 AM
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న విద్యుత్ వాహనాల (ఈవీ) తయారీ సంస్థ హైపర్ ఎలక్ట్రిక్‌కు భారీ ఆర్డర్ లభించింది. గ్రావ్‌టన్ మోటార్స్‌కు...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ కేంద్రంగా ఉన్న విద్యుత్ వాహనాల (ఈవీ) తయారీ సంస్థ హైపర్ ఎలక్ట్రిక్‌కు భారీ ఆర్డర్ లభించింది. గ్రావ్‌టన్ మోటార్స్‌కు విద్యుత్ బ్యాటరీలతో పనిచేసే 10,000 ద్విచక్ర వాహనాలను సరఫరా చేయనుంది. గ్రావ్‌టన్ మోటార్స్ ఈ వాహ నాలను గిగ్ వర్కర్ల కోసం వినియోగించనుంది. వచ్చే రెండేళ్లలో ఈ వాహనాల సరఫరా పూర్తి చేస్తామని హైపర్ ఎలక్ట్రిక్ సీఈఓ సాయి రాహుల్ తెలిపారు.
హైపర్ ఎలక్ట్రిక్
ఇవీ చదవండి:
సెకెండ్ హ్యాండ్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇస్మార్ట్ ఆటో డ్రైవర్.. ఇతడు నెలకు రూ.8 లక్షలు ఎలా సంపాదిస్తున్నాడో తెలిస్తే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 06 , 2025 | 05:43 AM