ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

హోండా మాక్సీ స్కూటర్‌ ఎక్స్‌ ఏడీవీ

ABN, Publish Date - May 22 , 2025 | 05:40 AM

హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) మార్కెట్లోకి సరికొత్త అడ్వెంచర్‌-మాక్సీ స్కూటర్‌ ఎక్స్‌-ఏడీవీ విడుదల చేసింది...

హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) మార్కెట్లోకి సరికొత్త అడ్వెంచర్‌-మాక్సీ స్కూటర్‌ ఎక్స్‌-ఏడీవీ విడుదల చేసింది. ఈ హోండా ఎక్స్‌-ఏడీవీ ధర రూ.11.90 లక్షలు (గురుగ్రామ్‌ ఎక్స్‌షోరూమ్‌). హోండా బిగ్‌ వింగ్‌ షోరూమ్‌ల్లో ఈ మోటార్‌సైకిల్‌ అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే ఈ బైక్‌ బుకింగ్స్‌ ప్రారంభించామని, జూన్‌లో డెలివరీలు ప్రారంభమవుతాయని పేర్కొంది. మాక్సీ స్కూటర్‌ను అడ్వెంచర్‌ మోటార్‌సైకిల్‌గా తీర్చిదిద్దినట్లు తెలిపింది.

ఇవీ చదవండి:

Loan Apps: యాప్ ద్వారా లోన్ తీసుకుంటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..

Gold Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 22 , 2025 | 05:40 AM