ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జీఎంఆర్‌ ఏరోసిటీలో హిల్టన్‌ హోటళ్లు

ABN, Publish Date - Jun 05 , 2025 | 04:08 AM

న్యూఢిల్లీలోని జీఎంఆర్‌ ఏరోసిటీలో రెండు అంతర్జాతీయ శ్రేణి హోటళ్ల ఏర్పాటుకు అంతర్జాతీయ ఆతిథ్య రంగ దిగ్గజం హిల్టన్‌...

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): న్యూఢిల్లీలోని జీఎంఆర్‌ ఏరోసిటీలో రెండు అంతర్జాతీయ శ్రేణి హోటళ్ల ఏర్పాటుకు అంతర్జాతీయ ఆతిథ్య రంగ దిగ్గజం హిల్టన్‌ ముందుకు వచ్చింది. ఇందుకోసం జీఎంఆర్‌ గ్రూప్‌ సారథ్యంలోని ఢిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌తో (డయల్‌) భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపింది. ఈ ఒప్పందం కింద వాల్‌డార్ఫ్‌ అస్తోరియా, హిల్టన్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ బ్రాండ్ల కింద జీఎంఆర్‌ ఏరోసిటీలో హోటళ్లు ప్రారంభించనున్నట్టు పేర్కొంది. ఇందులో అస్తోరియా హోటల్‌ 150 గదులు, సూట్లు కలిగి ఉంటుంది. హిల్టన్‌ హోటల్‌ 350 గదులతో ఏర్పాటవుతుంది.

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 05 , 2025 | 04:08 AM