Fiscal Deficit: ద్రవ్య లోటు రూ 2.80 లక్షల కోట్లు
ABN, Publish Date - Aug 01 , 2025 | 05:40 AM
ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో కేంద్ర ప్రభుత్వ ద్రవ్య లోటు రూ. 2,80,732 కోట్లకు చేరిందని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) వెల్లడించింది. ఇది వార్షిక బడ్జెట్...
వార్షిక లక్ష్యంలో 17 శాతానికి..
న్యూఢిల్లీ :ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో కేంద్ర ప్రభుత్వ ద్రవ్య లోటు రూ. 2,80,732 కోట్లకు చేరిందని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) వెల్లడించింది. ఇది వార్షిక బడ్జెట్ అంచనా(బీఈ)లో 17.9 శాతానికి సమానం. గత ఆర్థిక సంవత్సరం(2024-25) ఇదే కాలానికి ద్రవ్యలోటు బడ్జెట్ అంచనాలో 8.4 శాతంగా ఉంది. కాగా ఈసారి లోటును రూ. 15.69 లక్షల కోట్లకు (జీడీపీలో4.4ు) కుదించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read:
మీ ఇన్నర్ స్ట్రెంత్ ఏంటో తెలుసుకోవాలనుందా?
ఉలిక్కి పడేలా చేసిన ఫిర్యాదు.. తవ్వకాల్లో శవాలు
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Aug 01 , 2025 | 05:40 AM