ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బ్యాంకు ఖాతాలకు ఇక నలుగురు నామినీలు

ABN, Publish Date - Mar 27 , 2025 | 04:05 AM

బ్యాంకు ఖాతాదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఖాతాదారులు ఇక తమ ఖాతాలకు నలుగురు వరకు నామినీలుగా నామినేట్‌ చేయవచ్చు...

న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఖాతాదారులు ఇక తమ ఖాతాలకు నలుగురు వరకు నామినీలుగా నామినేట్‌ చేయవచ్చు. దీనికి సంబంధించి బ్యాంకింగ్‌ చట్టాల (సవరణ) బిల్లుకు రాజ్యసభ బుధవారం మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. లోక్‌సభ గత ఏడాది డిసెంబరులోనే ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. ఒక వ్యక్తి బ్యాంకులో ఉంచుకునేందుకు అనుమతించే ‘చెప్పుకోదగ్గ’ మొత్తం’ నిర్వచనాన్నీ ఈ బిల్లు ప్రస్తుత రూ.5 లక్షల నుంచి రూ.2 కోట్లకు పెంచింది.

ఇవి కూడా చదవండి:

Hotel Booking: ఒయో రూమ్స్ కోసం ఆధార్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఇలా చేయండి

Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్

Health Insurance Premium: గ్రామల్లో కంటే, మెట్రో నగరాల్లో ఆరోగ్య బీమాకు ఎక్కువ చెల్లింపు..కారణాలివే..

NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 27 , 2025 | 04:05 AM