ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold and Silver Rates Today: గుడ్ న్యూస్.. పడిపోయిన గోల్డ్, సిల్వర్ రేట్లు

ABN, Publish Date - Jan 21 , 2025 | 06:51 AM

అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వేళ ఇండియాలో బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు వచ్చాయి. ఈ క్రమంలో గోల్డ్, సిల్వర్ రేట్లు పడిపోయాయి. అయితే ఎంత తగ్గాయనేది ఇక్కడ చూద్దాం.

gold and silver rates today january 21st 2025

బంగారం (gold), వెండి (silver) కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే నిన్న స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు ఈరోజు ఉదయం నాటికి తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో నేడు జనవరి 21, 2025న) ఉదయం 6.35 గంటల నాటికి https://bullions.co.in ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 470 తగ్గి రూ. 78,620కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 431 పడిపోయి రూ. 72,068కు చేరింది. ఇదే సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 78,880గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72,307 స్థాయికి చేరుకుంది.


వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఇక వెండి రేట్ల విషయానికి వస్తే నేడు ఢిల్లీలో వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈ క్రమంలో కిలో వెండి ధర 90 రూపాయలు తగ్గి రూ. 91,290కి చేరింది. ఇక హైదరాబాద్, విజయవాడలో కూడా కేజీ వెండి రేటు రూ. 90 తగ్గి రూ. 91,590కి చేరుకుంది.


దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్, 24 క్యారెట్ గోల్డ్ ధరలు

  • ముంబైలో రూ. 72,197 రూ. 78,760

  • కోల్‌కతాలో రూ. 72,096 రూ. 78,650

  • చెన్నైలో రూ. 72,408 రూ. 78,990

  • హైదరాబాద్‌లో రూ. 72,307 రూ. 78,880

  • విజయవాడలో రూ. 72,307 రూ. 78,880

  • ఢిల్లీలో రూ. 72,068 రూ. 78,620

  • బెంగళూరులో రూ. 72,252 రూ. 78,820

  • జైపూర్‌లో రూ. 72,188 రూ. 78,750


బంగారం స్వచ్ఛత తెలుసుకోవడం ఎలా?

బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) ద్వారా హాల్ మార్కులు ఇస్తారు. 24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999, 23 క్యారెట్‌లపై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750 అని రాసి ఉంటుంది. ఎక్కువగా బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తుండగా, కొందరు 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తున్నారు. 24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారం దాదాపు 91 శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారంలో 9% రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలను కలపడం ద్వారా ఆభరణాలను తయారు చేస్తారు.


ఇవి కూడా చదవండి:

IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Budget 2025: వచ్చే బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. 60 శాతం తగ్గింపు..


SIM Card New Rules: సిమ్ కార్డ్ కొత్త రూల్స్ గురించి తెలుసా.. ఇది తప్పనిసరి


Budget 2025: రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల ఖాతాల్లోకి రూ.10 వేలు

Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 21 , 2025 | 07:00 AM