10న ఎఫ్‌ఎ్‌సడీసీ భేటీ
ABN, Publish Date - Jun 05 , 2025 | 04:15 AM
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఆర్థిక స్థిరత్వ, అభివృద్ధి మండలి (ఎఫ్‌ఎ్‌సడీసీ) ఈ నెల 10న ముంబైలో...
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఆర్థిక స్థిరత్వ, అభివృద్ధి మండలి (ఎఫ్‌ఎ్‌సడీసీ) ఈ నెల 10న ముంబైలో సమావేశమవుతోంది. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే సహా పలు రెగ్యులేటరీ సంస్థల చీఫ్‌లు ఈ సమావేశానికి హాజరవుతారు. 2024-25 ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధిరేటు నాలుగేళ్ల కనిష్ఠ స్థాయి 6.5 శాతానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో సీతారామన్ ఉన్నతాధికారులతో ఆర్థిక వ్యవస్థపై సమీక్షించనున్నారు.
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 05 , 2025 | 04:15 AM