ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

డాక్టర్‌ రెడ్డీస్‌కు ఎఫ్‌డీఏ అభ్యంతర పత్రం

ABN, Publish Date - May 26 , 2025 | 05:35 AM

డాక్టర్‌ రెడ్డీస్‌ తెలంగాణ ప్లాంట్‌పై అమె రికన్‌ ఎఫ్‌డీఏ ఫారం 483 జారీ చేసింది. మిర్యాల గుడాలో ఉన్న ఈ ఏపీఐ ప్లాంట్‌ను ఎఫ్‌డీఏ బృందం...

న్యూఢిల్లీ: డాక్టర్‌ రెడ్డీస్‌ తెలంగాణ ప్లాంట్‌పై అమె రికన్‌ ఎఫ్‌డీఏ ఫారం 483 జారీ చేసింది. మిర్యాల గుడాలో ఉన్న ఈ ఏపీఐ ప్లాంట్‌ను ఎఫ్‌డీఏ బృందం గత సోమవారం నుంచి శనివారం వరకు తనిఖీ చేసి కొన్ని ఉల్లంఘనలను గుర్తించింది. వారు గుర్తించిన లోపాలను నిర్దిష్ట గడువులోగా సరిదిద్దుతామని డాక్టర్‌ రెడ్డీస్‌ తెలిపింది.

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 26 , 2025 | 05:35 AM