ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

FDA Observations India: డాక్టర్‌ రెడ్డీస్‌ శ్రీకాకుళం ప్లాంట్‌పై ఎఫ్‌డీఏ అభ్యంతరాలు

ABN, Publish Date - Jul 21 , 2025 | 02:33 AM

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం ప్లాంట్‌పై అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ మండలి (యూఎస్‌ ఎఫ్‌డీఏ) ఏడు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఫారం...

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం ప్లాంట్‌పై అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ మండలి (యూఎస్‌ ఎఫ్‌డీఏ) ఏడు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఫారం-483 జారీ చేసిందని డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ వెల్లడించింది. ఈ నెల 10 నుంచి 18 వరకు ఈ ఫార్ములేషన్స్‌ ప్లాంట్‌లో ఎఫ్‌డీఏ తనిఖీలు చేపట్టి ఈ అభ్యంతరాలను లేవనెత్తిందని తెలిపింది. నిర్దేశిత గడువులోగా వీటిని సరిదిద్దుతామని డాక్టర్‌ రెడ్డీస్‌ తెలిపింది.

ఇవీ చదవండి:

ఈ యాప్స్‌తో వృథా ఖర్చులకు కళ్లెం.. ఓసారి ట్రై చేసి చూడండి

వేతన జీవులకు అక్కరకొచ్చే 50-30-20 ఫార్ములా

Read Latest and Business News

Updated Date - Jul 21 , 2025 | 02:33 AM