జనవరిలో తగ్గిన ఎగుమతులు
ABN, Publish Date - Feb 18 , 2025 | 01:33 AM
ఎగుమతుల రంగం జనవరిలో నిరాశావహమైన పనితీరు ప్రదర్శించింది. 2.38 శాతం క్షీణతతో ఎగుమతుల విలువ 3,643 కోట్ల డాలర్లకే (రూ.3.13 లక్షల కోట్లు) పరిమితం అయ్యాయి....
న్యూఢిల్లీ: ఎగుమతుల రంగం జనవరిలో నిరాశావహమైన పనితీరు ప్రదర్శించింది. 2.38 శాతం క్షీణతతో ఎగుమతుల విలువ 3,643 కోట్ల డాలర్లకే (రూ.3.13 లక్షల కోట్లు) పరిమితం అయ్యాయి. పెట్రోలియం ధరల్లో ఆటుపోట్లు, ప్రపంచ అస్థిరతలు ఇందుకు దారి తీశాయి. ఫలితంగా వాణిజ్య లోటు 2,299 కోట్ల డాలర్లకు (రూ.1.89 లక్షల కోట్లు) పరిమితమైంది. దిగుమతులు 10.28 శాతం వృద్ధితో 5,942 కోట్ల డాలర్లుగా (రూ.5.11 లక్షల కోట్లు) నమోదయ్యాయి.
New FASTag Rules: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్.. ఇవి పాటించకుంటే ఫైన్..
New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..
BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్
Read More Business News and Latest Telugu News
Updated Date - Feb 18 , 2025 | 01:33 AM