ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అల్వోటెక్‌తో డాక్టర్‌ రెడ్డీస్‌ జట్టు

ABN, Publish Date - Jun 06 , 2025 | 05:52 AM

పలు రకాల క్యాన్సర్ల చికిత్సలో ఉపయోగించే బయోసిమిలర్‌ ఔషధ అభివృద్ధి, వాణిజ్యపరమైన ఉత్పత్తి కోసం ప్రపంచ బయోటెక్‌ సంస్థ అల్వోటెక్‌తో...

క్యాన్సర్‌ చికిత్స కోసం బయో సిమిలర్‌ తయారీ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): పలు రకాల క్యాన్సర్ల చికిత్సలో ఉపయోగించే బయోసిమిలర్‌ ఔషధ అభివృద్ధి, వాణిజ్యపరమైన ఉత్పత్తి కోసం ప్రపంచ బయోటెక్‌ సంస్థ అల్వోటెక్‌తో డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద బయోసిమిలర్‌ ఔషధం కీట్రూడాను (పెంబ్రోలిజుమాబ్‌) ప్రపంచ మార్కెట్ల కోసం ఉభయ సంస్థలు సంయుక్తంగా అభివృద్ది చేస్తాయి. కీట్రూడా అభివృద్ధి, తయారీ, వాణిజ్యపరమైన విడుదల కోసం తాము ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్టు డాక్టర్‌ రెడ్డీస్‌ తెలిపింది. కొన్ని పరిమితులకు లోబడి ఉభయులకు ప్రపంచ మార్కెట్లలో ఉత్పత్తి వాణిజ్యీకరణ హక్కులుంటాయని డాక్టర్‌ రెడ్డీస్‌ సీఈఓ ఎరెజ్‌ ఇజ్రాయెలీ చెప్పారు.

ఇవీ చదవండి:

సెకెండ్ హ్యాండ్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఇస్మార్ట్ ఆటో డ్రైవర్.. ఇతడు నెలకు రూ.8 లక్షలు ఎలా సంపాదిస్తున్నాడో తెలిస్తే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 06 , 2025 | 05:53 AM