ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi IGI Airport: ప్రపంచంలో తొమ్మిదో అత్యంత రద్దీ విమానాశ్రయం ఢిల్లీ

ABN, Publish Date - Jul 09 , 2025 | 05:46 AM

గత ఏడాదికి గాను ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐఏ) తొమ్మిదో స్థానంలో నిలిచింది. 2023లో పదో స్థానంలో ఉన్న...

న్యూఢిల్లీ: గత ఏడాదికి గాను ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐఏ) తొమ్మిదో స్థానంలో నిలిచింది. 2023లో పదో స్థానంలో ఉన్న ఈ విమానాశ్రయం 2024లో 7.78 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుందని ఎయిర్‌పోర్ట్స్‌ కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌ (ఏసీఐ) వెల్లడించింది. అమెరికాలోని అట్లాంటా విమానాశ్రయం 10.8 కోట్ల ప్రయాణికులతో మొదటి స్థానంలో నిలవగా దుబాయ్‌ (9.23 కోట్ల ప్రయాణికులు), డల్లాస్‌/ఫోర్ట్‌ వర్త్‌ (8.78 కోట్ల ప్రయాణికులు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఇవీ చదవండి:

మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 09 , 2025 | 05:47 AM