ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Manufacturing Unit: హైదరాబాద్‌లో డైఫుకు యూనిట్‌

ABN, Publish Date - Apr 22 , 2025 | 02:29 AM

జపాన్‌కు చెందిన డైఫుకు సంస్థ హైదరాబాద్‌లో తయారీ మరియు నవీన కేంద్రాన్ని ప్రారంభించింది. ఇది సరుకు నిర్వహణ, ఆటోమేషన్‌ రంగాల్లో సేవలందించనున్నది

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌లో మరో జపాన్‌ కంపెనీ తన యూనిట్‌ను ప్రారంభించింది. ఇంట్రాలాజిస్టిక్స్‌, మెటీరియల్‌ హ్యాండ్లింగ్‌ ఆటోమేషన్‌లో పేరొందిన డైఫుకు కంపెనీ హైదరాబాద్‌లో తన అధునాతన తయారీ, ఇన్నోవేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. డైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరు తో కంపెనీ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. మేకిన్‌ ఇండియాలో భాగంగా ఈ యూనిట్‌ ఏర్పాటు చేసినట్టు తెలిపింది.

Updated Date - Apr 22 , 2025 | 02:29 AM