ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Electronics Industry: గ్లోబల్‌ ఫౌండ్రీ్‌సతో సైయెంట్‌ సెమీకండక్టర్స్‌ జట్టు

ABN, Publish Date - Aug 08 , 2025 | 05:39 AM

సెమీకండక్టర్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ సేవల కోసం అమెరికాకు చెందిన చిప్‌ తయారీ సంస్థ గ్లోబల్‌ ఫౌండ్రీస్‌ (జీఎ్‌ఫ)తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు...

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): సెమీకండక్టర్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ సేవల కోసం అమెరికాకు చెందిన చిప్‌ తయారీ సంస్థ గ్లోబల్‌ ఫౌండ్రీస్‌ (జీఎ్‌ఫ)తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు సైయెంట్‌ సెమీకండక్టర్స్‌ ప్రకటించింది. ఒప్పందంలో భాగంగా జీఎఫ్‌ సెమీకండక్టర్‌ తయారీ సేవలు, టెక్నాలజీలకు సైయెంట్‌ సెమీకండక్టర్స్‌ అధీకృత విక్రేతగా వ్యవహరించనుంది. జీఎఫ్‌ భాగస్వామిగా సైయెంట్‌.. కంపెనీలకు ఫ్యాబ్రికేషన్‌ యాక్సెస్‌, టెక్నికల్‌ కన్సల్టేషన్‌, టెస్టింగ్‌, విలువ ఆధారిత సేవలను అందించనుంది.

ఇవి కూడా చదవండి

ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 08 , 2025 | 05:39 AM