ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Global Capability Center: హైదరాబాద్‌లో కాస్ట్‌కో జీసీసీ

ABN, Publish Date - Jul 23 , 2025 | 04:50 AM

హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ కంపెనీ గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్‌ (జీసీసీ) ఏర్పాటు చేయబోతోంది. అమెరికా కేంద్రంగా పనిచేసే ప్రముఖ రిటైల్‌ కంపెనీ...

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ కంపెనీ గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్‌ (జీసీసీ) ఏర్పాటు చేయబోతోంది. అమెరికా కేంద్రంగా పనిచేసే ప్రముఖ రిటైల్‌ కంపెనీ ‘కాస్ట్‌కో హోల్‌సేల్‌ కార్ప్‌’ ఈ జీసీసీని ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఈ కేంద్రంలో తొలి దశలో వెయ్యి మంది వరకు పని చేసే అవకాశం ఉంది. ఈ జీసీసీ ద్వారా ‘కాస్ట్‌కో హోల్‌సేల్‌ కార్ప్‌’ తన టెక్నాలజీ, రీసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ (ఆర్‌ అండ్‌ డీ) కార్యకలాపాలను నిర్వహించనుంది. హైదరాబాద్‌లో ఇప్పటికే మెక్‌డోనాల్డ్‌, హెనెకిన్‌, వాన్‌గార్డ్‌ గ్రూప్‌ వంటి అనేక ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు తమ జీసీసీలు ఏర్పాటు చేశాయి.

ఇవీ చదవండి:

వేతన జీవులకు అక్కరకొచ్చే 50-30-20 ఫార్ములా

ఈ యాప్స్‌తో వృథా ఖర్చులకు కళ్లెం.. ఓసారి ట్రై చేసి చూడండి

Read Latest and Business News

Updated Date - Jul 23 , 2025 | 04:50 AM