ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బీఎస్‌ఈకి కంట్రోల్‌ఎస్‌ సేవలు

ABN, Publish Date - Jun 06 , 2025 | 05:45 AM

హైదరాబాద్‌కు చెందిన కంట్రోల్‌ఎస్‌ డేటా సెంటర్‌.. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ (బీఎ్‌సఈ)తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది...

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌కు చెందిన కంట్రోల్‌ఎస్‌ డేటా సెంటర్‌.. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ (బీఎ్‌సఈ)తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా కంపెనీ బీఎ్‌సఈకి చెందిన 11 కోట్లకు పైగా మదుపరులకు కీలకమైన డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సేవలు అందించనుంది. దీంతో బీఎ్‌సఈ రోజూ 700 కోట్లకుపైగా లావాదేవీలను సురక్షితంగా నిర్వహించగలుగుతుంది. ఈ భాగస్వామ్య ఒప్పందం సాంకేతికంగా సవాళ్లతో కూడుకున్నదైనప్పటికీ, దేశ ఆర్థిక సార్వభౌమత్వం, అభివృద్ధికి బాధ్యతతో పని చేస్తామని కంట్రోల్‌ఎస్‌ సీఈఓ శ్రీధర్‌ తెలిపారు.

ఇవీ చదవండి:

సెకెండ్ హ్యాండ్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఇస్మార్ట్ ఆటో డ్రైవర్.. ఇతడు నెలకు రూ.8 లక్షలు ఎలా సంపాదిస్తున్నాడో తెలిస్తే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 06 , 2025 | 05:45 AM