ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Co Working Space: హైదరాబాద్‌లో బ్రిగేడ్‌ గ్రూప్‌ కొత్త కో వర్కింగ్‌ సెంటర్‌

ABN, Publish Date - Jul 17 , 2025 | 04:37 AM

రియల్టీ సంస్థ బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌.. హైదరాబాద్‌లో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. హైటెక్‌ సమీపంలోని మైండ్‌ స్పేస్‌ బిజినెస్‌ పార్క్‌ వద్ద...

రియల్టీ సంస్థ బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌.. హైదరాబాద్‌లో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. హైటెక్‌ సమీపంలోని మైండ్‌ స్పేస్‌ బిజినెస్‌ పార్క్‌ వద్ద 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కో-వర్కింగ్‌ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. తన అనుబంధ సంస్థ బజ్‌వర్క్స్‌ ద్వారా బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఈ ప్రాజెక్ట్‌ చేపట్టింది. ఈ కో వర్కింగ్‌ కేంద్రంలో 1,000 మంది పని చేయవచ్చని ప్రకటించింది. కాగా కంపెనీ ఇప్పటికే హైటెక్‌ సిటీ సమీపంలోనే కో వర్కింగ్‌ సెంటర్‌ను నిర్వహిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 17 , 2025 | 04:37 AM