ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆక్సియాడో 100 మంది నియామకం

ABN, Publish Date - Mar 19 , 2025 | 05:30 AM

శాన్‌ జోస్‌ కేంద్రంగా పని చేస్తున్న సెక్యూరిటీ సొల్యూషన్ల విభాగంలోని ఆక్సియాడో హైదరాబాద్‌ కేంద్రంలో 100 నియామకాలు చేపట్టాలనుకుంటోంది. దేశంలో తమ ప్రధాన కార్యాలయంగా...

శాన్‌ జోస్‌ కేంద్రంగా పని చేస్తున్న సెక్యూరిటీ సొల్యూషన్ల విభాగంలోని ఆక్సియాడో హైదరాబాద్‌ కేంద్రంలో 100 నియామకాలు చేపట్టాలనుకుంటోంది. దేశంలో తమ ప్రధాన కార్యాలయంగా ఉన్న హైదరాబాద్‌లో ఉద్యోగుల సంఖ్య ఈ ఏడాది చివరి నాటికి రెట్టింపు చేసుకోవాలనుకుంటున్న ట్టు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ గోపి సిరినేని చెప్పారు. విస్తరణ ప్రయత్నాల్లో భాగంగా సాఫ్ట్‌వేర్‌, ఫర్మ్‌వేర్‌, చిప్‌ డిజైనింగ్‌ విభాగాల్లో 60 మంది ఇంజనీర్లను నియమించుకోనున్నట్లు తెలిపారు.వచ్చే 18 నెలల కాలంలో 100 మందిని నియమించుకోవాలన్నది తమ ధ్యేయమని ఆయన చెప్పారు.

Updated Date - Mar 19 , 2025 | 05:54 AM