ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆస్ట్రా జెనెకా క్యాన్సర్‌ ఔషధానికి అనుమతి

ABN, Publish Date - Jul 16 , 2025 | 03:52 AM

పెద్ద వారికి సంక్రమించే మజిల్‌ ఇన్వాజివ్‌ బ్లాడర్‌ క్యాన్సర్‌ చికిత్సలో ఉపయోగించే దుర్వాలుమాబ్‌ సొల్యూషన్‌ దిగుమతి చేసుకుని పంపిణీ చేసేందుకు తమకు...

న్యూఢిల్లీ: పెద్ద వారికి సంక్రమించే మజిల్‌ ఇన్వాజివ్‌ బ్లాడర్‌ క్యాన్సర్‌ చికిత్సలో ఉపయోగించే దుర్వాలుమాబ్‌ సొల్యూషన్‌ దిగుమతి చేసుకుని పంపిణీ చేసేందుకు తమకు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎ్‌ససీఓ) అనుమతి లభించిందని ఆస్ర్టాజెనెకా ఫార్మా ప్రకటించింది. దీనివల్ల ఈ వ్యాధి చికిత్సలో ఇప్పటికే ఉపయోగిస్తున్న జెమ్సిటాబైన్‌, సిస్‌ప్లాటిన్లతో కలిపి దుర్వాలుమాబ్‌ను కాంబినేషన్‌గా ఉపయోగించేందుకు వీలు కలుగుతుందని పేర్కొంది. భారత్‌ వంటి అధిక భారం గల దేశాల్లో అత్యాధునిక చికిత్సల అందుబాటులో గల లోపాలను తొలగించి, వేగంగా ఔషధాలు అందుబాటులోకి తేవడంపై తాము తీవ్రంగా దృష్టి పెడుతున్నట్టు కంపెనీ కంట్రీ ప్రెసిడెంట్‌, ఎండీ ప్రవీణ్‌ అక్కినపల్లి తెలిపారు.

ఇవి కూడా చదవండి:

క్రెడిట్ కార్డు లేదా.. అయినా క్రెడిట్ స్కోరు పెరగాలంటే..

సైడ్ ఇన్‌కమ్ కోసం ప్రయత్నించే వారి ముందున్న బెస్ట్ ఆప్షన్స్ ఇవే

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 16 , 2025 | 03:52 AM